పేద విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

పేద విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, మోడల్, కస్తూర్బా పాఠశాలలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్, మిషన్ హెల్ప్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ బుక్స్ అందజేస్తున్నామని చండూరు పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త గురిజ మహేష్ శనివారం తెలిపారు. వివరాలకు 9182498463 నెంబరు సంప్రదించాలని తెలిపారు. Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)